
Clean your baby’s gums with a soft cloth even before the first tooth appears.
మొదటి పాలు పన్ను వచ్చే ముందు నుంచే శిశువు గమ్స్‌ను మృదువైన గుడ్డతో శుభ్రం చేయాలి.
Children should brush their teeth twice daily using a soft toothbrush and fluoride toothpaste.
పిల్లలు రోజుకు రెండు సార్లు సాఫ్ట్ బ్రష్ మరియు ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో పళ్ళు తోమాలి.
Excess sugar can cause cavities and tooth decay..
అధికంగా చక్కెర తినడం వల్ల పళ్ళు చెడిపోవడం (క్యావిటీలు) జరుగుతుంది..
Children should visit the dentist by their first birthday or when the first tooth appears.
మొదటి పాలు పన్ను వచ్చినప్పుడు లేదా ఒక సంవత్సరం లోపు డెంటిస్ట్‌ను చూపించాలి..
Give children foods that strengthen teeth such as milk, fruits, and vegetables.
పళ్ళ బలం కోసం పాలు, పండ్లు, కూరగాయలు పిల్లలకు ఇవ్వాలి.
Sleeping with a milk bottle can cause early tooth decay.
రాత్రి పాలు బాటిల్‌తో నిద్రపోవడం వల్ల పాలు పళ్ళు త్వరగా చెడిపోతాయి.
Replace the child’s toothbrush every 3 months.
ప్రతి 3 నెలలకు పిల్లల టూత్‌బ్రష్ మార్చాలి.