
Brushing teeth harder cleans them better.
పళ్ళను బలంగా తోమితే అవి ఎక్కువగా శుభ్రం అవుతాయి.
Brushing too hard can damage tooth enamel and gums.
బలంగా తోమడం వల్ల పళ్ళ పై పొర (ఎనామెల్) మరియు దంత మాంసం (గమ్స్) దెబ్బతింటాయి.
Use a soft-bristled toothbrush and brush gently.
సాఫ్ట్ బ్రష్ ఉపయోగించి మెల్లగా పళ్ళను తోమాలి
If there is no pain, teeth are healthy.
నొప్పి లేకపోతే పళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయని అనుకుంటారు
Many dental problems start without pain.
చాలా దంత సమస్యలు మొదట నొప్పి లేకుండానే ప్రారంభమవుతాయి.
Visit the dentist every 6 months.
ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోవాలి.
Sugar alone causes cavities.
కేవలం చక్కెర వల్లే పళ్ళు చెడిపోతాయి.
Bacteria in the mouth use sugar to produce acids that damage teeth.
నోరులోని బ్యాక్టీరియా చక్కెరను ఉపయోగించి ఆమ్లాలు తయారు చేసి పళ్ళను చెడగొడతాయి.
Limit sugary foods and brush after meals.
చక్కెర పదార్థాలు తగ్గించి భోజనం తర్వాత పళ్ళు తోమాలి.
Baby teeth are not important because they fall out.
పాలు పళ్ళు పడిపోతాయి కాబట్టి అవి ముఖ్యంకాదు.
Baby teeth are important for chewing, speech, and proper alignment of permanent teeth.
పాలు పళ్ళు నమలడానికి, మాట్లాడడానికి మరియు శాశ్వత పళ్ళ సరిగా రావడానికి చాలా ముఖ్యమైనవి.
Children should visit the dentist early.
పిల్లలు చిన్న వయసులోనే డెంటిస్ట్‌ను కలవాలి.
Using mouthwash is enough for oral hygiene.
మౌత్‌వాష్ వాడితే పళ్ళు శుభ్రం అవుతాయి.
Mouthwash cannot replace brushing and flossing.
మౌత్‌వాష్ బ్రషింగ్ మరియు ఫ్లోసింగ్ను ప్రత్యామ్నాయం చేయదు.
Brush twice daily and floss regularly.
రోజుకు 2 సార్లు పళ్ళు తోమాలి.