
Brush your teeth twice daily for healthy teeth and gums.
ఆరోగ్యకరమైన పళ్ళు మరియు గమ్స్ కోసం రోజుకు రెండు సార్లు పళ్ళు తోమండి.
Replace your toothbrush every 3 months.
ప్రతి 3 నెలలకు ఒకసారి టూత్‌బ్రష్ మార్చండి..
Floss daily to remove food particles between teeth.
పళ్ళ మధ్యలో ఉన్న ఆహార కణాలను తొలగించడానికి ప్రతిరోజు ఫ్లోస్ ఉపయోగించండి.
Limit sugary foods to prevent tooth decay.
పళ్ళు చెడిపోకుండా చక్కెర పదార్థాలను తగ్గించండి.
Drink plenty of water to keep your mouth clean.
నోరు శుభ్రంగా ఉండేందుకు ఎక్కువ నీరు తాగండి.
Visit your dentist every 6 months for regular check-ups.
ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోండి.
Avoid tobacco to prevent gum disease and oral cancer.
గమ్స్ వ్యాధులు మరియు నోటి క్యాన్సర్ నివారించడానికి పొగాకు వాడకండి.
Brush your tongue to prevent bad breath.
నోటి దుర్వాసన నివారించడానికి నాలుకను కూడా శుభ్రం చేయండి.
Eat crunchy fruits and vegetables for healthier teeth.
పళ్ళ ఆరోగ్యానికి కరకరలాడే పండ్లు మరియు కూరగాయలు తినండి.
Avoid brushing immediately after acidic foods.
ఆమ్ల పదార్థాలు తిన్న వెంటనే పళ్ళు తోమకండి.
Use fluoride toothpaste to strengthen enamel.
పళ్ళ పై పొర బలంగా ఉండేందుకు ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ ఉపయోగించండి.
Rinse your mouth after meals.
భోజనం తర్వాత నోరు కడగండి.
Smoking can cause tooth discoloration.
పొగ త్రాగడం వల్ల పళ్ళ రంగు మారుతుంది.
Protect your teeth with a mouthguard during sports.
క్రీడలు ఆడేటప్పుడు మౌత్ గార్డ్ ఉపయోగించండి.
Avoid opening bottles with your teeth.
పళ్ళతో బాటిళ్లు తెరవకండి.
Professional cleaning helps remove tartar buildup.
డెంటల్ క్లీనింగ్ ద్వారా టార్టర్ తొలగించవచ్చు.
Chewing sugar-free gum helps stimulate saliva.
షుగర్ ఫ్రీ గమ్ నమలడం వల్ల లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది.
Tooth sensitivity may indicate enamel damage.
పళ్ళ సెన్సిటివిటీ ఎనామెల్ దెబ్బతిన్న సంకేతం కావచ్చు.
Healthy gums should not bleed while brushing.
ఆరోగ్యకరమైన గమ్స్ బ్రష్ చేసేప్పుడు రక్తం కారవు.
Replace missing teeth to maintain jaw health.
దవడ ఆరోగ్యానికి పోయిన పళ్ళను భర్తీ చేయాలి.
Dental implants are a permanent solution for missing teeth.
పోయిన పళ్ళకు డెంటల్ ఇంప్లాంట్స్ శాశ్వత పరిష్కారం.
Root canal treatment saves natural teeth.
రూట్ కెనాల్ చికిత్స సహజ పన్నును కాపాడుతుంది
Laser dentistry allows painless dental treatments.
లేజర్ డెంటిస్ట్రీ ద్వారా తక్కువ నొప్పితో చికిత్స సాధ్యం.
Avoid frequent snacking to protect teeth.
తరచుగా తినడం వల్ల పళ్ళు చెడిపోతాయి.
Drink water after coffee or tea to reduce stains.
కాఫీ లేదా టీ తాగిన తర్వాత నీరు తాగడం వల్ల పళ్ళపై మచ్చలు తగ్గుతాయి.
Early dental visits help prevent major problems.
తొందరగా డెంటల్ చెకప్ చేయించుకుంటే పెద్ద సమస్యలు నివారించవచ్చు.
White spots on teeth may indicate early cavities.
పళ్ళపై తెల్ల మచ్చలు ప్రారంభ క్యావిటీల సంకేతం కావచ్చు.
Chewing ice can damage teeth.
ఐస్ నమలడం వల్ల పళ్ళు దెబ్బతింటాయి.
Maintain oral hygiene for fresh breath.
నోటి శుభ్రత పాటిస్తే దుర్వాసన ఉండదు.
A healthy smile boosts confidence.
ఆరోగ్యకరమైన చిరునవ్వు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
RadhaKrishna Dental Clinic
Pocharam Village Main Road, Ghatkesar
📞 7842079325